Akhil Raj: ముదిరిన వివాదం.. హీరో అఖిల్ రాజ్ కారుపై దాడికి యత్నం.. రంగంలోకి పోలీసులు..

'రాజు వెడ్స్ రాంబాయి' ఫేం హీరో అఖిల్ రాజ్, ఓ డెలివరీ బాయ్ మధ్య జరిగిన వాగ్వాదం పెద్ద వివాదంగా మారింది. రాంగ్ డెలివరీతో మొదలైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డెలివరీ బాయ్స్ అఖిల్ ఇంటి వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇరు వర్గాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.