ఇరిగేషన్‌‌లో ప్రమోషన్ల జోరు!..తాజా డీపీసీలో 23 మందికి చాన్స్

సాగునీటి శాఖలో ప్రమోషన్ల జోరు కొనసాగుతున్నది. తాజాగా మరో 23 మంది అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. డిపార్ట్‌‌మెంటల్ ప్రమోషన్​కమిటీ (డీపీసీ) మీటింగ్​నిర్వహించి.. సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చింది.