ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్ ఫుల్ రిలాక్స్.. బస్సులో ధురంధర్ మూవీ చూసిన ప్లేయర్స్!

ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్ కోసం మాంచెస్టర్ ప్రయాణమైన భారత క్రికెట్ జట్టు.. కేవలం వ్యూహాలు, ప్రాక్టీస్‌కే పరిమితం కాకుండా కాస్త బాలీవుడ్ వినోదాన్ని కూడా ఆస్వాదించింది.