IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!

IND Playing 11 vs ENG 2nd T20: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూలై 4న మాంచెస్టర్ వేదికగా జరగనున్న రెండో టీ20పై అందరి దృష్టి నిలిచింది. సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతుండగా.. భారత జట్టులో మార్పులు ఉంటాయా?, ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈసారి అంతర్జాతీయ అరంగేట్రం అవకాశం […]