ఆధ్యాత్మికం: గర్వం అంటే ఏమిటి.. అది ఉంటే జీవితంలో ఎదగలేరు..రావణుడి నాశనానికి కారణం అదే..!

"భగవంతుడు సృష్టించిన అనంతమైన ఈ జీవరాశిలో నేనెంత? అనుకునేవారి దరిదాపుల్లో గర్వం ఎంత మాత్రం కనిపించదు. నా అంతటివారు లేరు నా కంటే అధికులు ఉండే అవకాశమే లేదు" అనుకునేవారిని, గర్వమనేది గాఢాంధకారంలా అలుముకుందని అనుకోవాలి. అలాంటివారు. వినయానికీ.. వివేకానికి దూరంగా కనిపిస్తారు.