దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. మీరు జోక్యం చేసుకోవాలి.. సుప్రీంకోర్టుకు ప్రతిపక్ష నాయకుల లేఖ
ఎన్నికల సంఘం (ECI) స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో నిర్వహించిన SIR ద్వారా ఓటరు జాబితాల నుంచి