రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంతోపాటు 'ఇందిర గిరిజన జల వికాసం' పథకాన్ని తక్షణమే అమలు చేయాలని గిరిజన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు.