ప్రాంక్ వీడియోల కోసం ఈ-రిక్షాల 'రిమోట్ షట్‌డౌన్' కలకలం.. 2 యాప్స్ డిలీట్!

సోషల్ మీడియాలో 'ప్రాంక్ వీడియోల' పేరుతో ఆకతాయిలు ఈ-రిక్షా డ్రైవర్లను వేధింపులకు గురిచేస్తూ, ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్న రెండు వివాదాస్పద చైనీస్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టి, వాటిని డిలీట్ చేయించింది.