‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌‌రాజ్‌‌, డెలివరీ బాయ్‌‌ మధ్య గొడవ

‘రాజు వెడ్స్​రాంబాయి’​ హీరో అఖిల్‌‌రాజ్‌‌, జెప్టో డెలివరీ బాయ్ గొడవ సోషల్​మీడియాలో వైరల్‌‌గా మారింది. వేరే ఇంట్లో ఇవ్వాల్సిన డెలివరీని హీరో ఇంట్లో ఇవ్వడంపై ఈ గొడవ మొదలైంది.