కి‘లేడీ’.. చోరీ చేస్తూ దొరికిపోయి.. తప్పించుకోడానికి ‘బట్టలు విప్పేస్తా’ అంటూ బెదిరింపులు

ఓ కుటుంబం బయటకు వెళ్లడంతో తాళాలు వేసి ఉన్న ఆ ఇంట్లో చోరీకి మహిళ ప్రయత్నించింది. నేరుగా బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి.. అల్మారాలోని నగలు పెట్టెను బయటకు తీసింది. అనంతరం దానిని తెరిచి అందులోని వస్తువులను బయటకు తీస్తుండగా ఇది అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. తన మొబైల్‌లో ఈ దృశ్యాలను చూసి ఖంగుతిన్న యజమాని.. వెంటనే పక్కింటి వాళ్లను అప్రమత్తం చేశారు. వాళ్లు ఇంటి మెయిన్ గేటుకు తాళాలు వేయడంతో ఆమె దొరికిపోయింది.