ఆ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ పోయింది.. టీమ్ ఓడితే ప్లేయర్‌నే నిందించాలా?.. శ్రేయస్‌పై ట్రోలింగ్!

Shreyas Iyer: మాంచెస్టర్ లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఓడిపోంగనే భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తాంది. మ్యాచ్ ఓడిపోవడానికి అసలు కారణం రవి బిష్ణోయ్ అని శ్రేయస్ అన్నాడు.