విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ గుర్తింపు

విశాఖపట్నం సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు.