యాదాద్రి తరహాలో మరో టెంపుల్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ పర్యాటక రంగంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. వికారాబాద్‌ను టూరిజం హబ్‌గా, దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలని ఆదేశించారు.