Nagarjuna Vs Tabu: 28 ఏళ్ల తర్వాత నాగ్-టబు కాంబో.. 'కింగ్100' లో విలన్‌గా టబు వైల్డ్ ఎంట్రీ!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం 'కింగ్100'. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జున.. తన సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ను జూలై 10, 2026 తర్వాత వెల్లడిస్తానని చెప్పారు.