NEET re-exam 2026 అభ్యర్ధులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు

NEET re-exam 2026 Result Date: నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రద్దు కావడంతో అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రీఫండ్ ఇవ్వాలని ఎన్టీయే నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు చాలా మంది విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయకపోవడంతో, జులై 7 రాత్రి 11:50 గంటల వరకు మరోసారి గడువు పొడిగించింది. ఈ గడువు తర్వాత ఇక ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది..