బండి భగీరథ్‌‌ కు బెయిల్ ఇవ్వొద్దు... హైకోర్టులో పోలీసుల కౌంటర్ దాఖలు

పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌‌కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి, వారిని ప్రభావితం చేసే అవకాశం ఉందని హైకోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.