‘వరంగల్’లో భారీ వర్షం

ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గ్రేటర్​ వరంగల్​లో కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.