భీమన్న ఆలయానికి రూ. 66 లక్షల ఆదాయం

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన శ్రీభీమేశ్వరస్వామివారి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. 13 రోజులకు గానూ హుండీల ద్వారా రూ.66,50,742- ఆదాయం వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు.