తెలంగాణ అడవుల్లో గిరినాగుల జాడపై స్నేక్ సొసైటీ అధ్యయనం...

అత్యంత విషపూరితమైన గిరినాగులు తెలంగాణ రాష్ట్రంలోనూ కనిపించాయి. భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లోని కొండలు, గుట్టల ప్రాంతాల్లో తమకు గిరినాగులు కనిపించాయని అటవీ గ్రామాల గిరిజనులు అటవీశాఖ అధికారులకు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ స్నేక్ క్యాచర్లకు చెప్పారు.