"అమెరికా ఒక్కటే కాదు.. భారత్ కూడా మా బలమే" ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో శాంతి ఒప్పందం తర్వాత అమెరికా - ఇజ్రాయెల్ మధ్య కాస్త హీట్ పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్‌తో ఇజ్రాయెల్ మంత్రులు విమర్శలు చేశారు. దానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కౌంటర్ ఇస్తూ ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తున్న ఏకైక శక్తివంతమైన దేశం అమెరికానేనని, అలాంటి దేశాన్ని విమర్శించడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా తమకు అమెరికా ఒక్కటే మిత్రదేశం కాదని, భారత్‌ కూడా అండగా ఉందని నెతన్యాహు అన్నారు.