దేశ ఐక్యత, ప్రగతికి అంకితమైన జీవితం.. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి

ఇవాళ తేదీ జులై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే.