నేవీ యూత్ స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌కు బీసీ గురుకుల విద్యార్థుల ఎంపిక

హైదరాబాద్, వెలుగు: గోవాలోని నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ క్రీడా స్కూల్​ప్రవేశ పరీక్షలో నలుగురు బీసీ గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారని బీసీ గురుకులాల సెక్రటరీ బడుగు సైదులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగంలో ఇస్తున్న ప్రోత్సాహంతో విద్యార్థులు ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు.