డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు.. రూ. 200 కోట్ల ఆస్తుల గుర్తింపు..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నిర్వహించిన సోదాల్లో భీమ్‌రెడ్డి డైరీలో 15 మంది బినామీల పేర్లను అధికారులు గుర్తించారు.