వైద్య రంగంలో ఉస్మానియా అరుదైన ఘనత: మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో 5 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఘనంగా సన్మానించారు.