జీవో- 9ని రద్దు చేయాలి : ఆర్ కృష్ణయ్య

విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తున్న జీవో నంబర్- 9ను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్​మెంట్​కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.