మీ అప్పులు, బకాయిల లెక్క.. అక్షరాలా 8 లక్షల 21వేల 651 కోట్లు..! అన్ని రుజువులు, రికార్డులు ఉన్నాయి: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: అబద్ధాల పునాదులపై ఏ ఆర్థిక వ్యవస్థనూ నిర్మించలేమని,  పదేండ్లు పాలిచిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కోలుకోలేని ఇబ్బందుల్లోకి నెట్టేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు