ఉర్దూ పాఠాలు చెప్పిన స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నేతలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్​లో ఉన్న భరత్ స్కూల్​ లో పర్మిషన్ లేకుండా ఉర్దూ బోధించిన ప్రిన్సిపాల్​అమీర్​ఖాన్​తోపాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్​ చేశారు.