బీఆర్ఎస్ ఆర్టీసీని పట్టించుకోలే : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.30 లక్షలతో ఆధునీకరించిన బస్టాండ్‌‌‌‌‌‌‌‌ను బుధవారం ఆయన ప్రారంభించారు.