ఇంటర్‌‌ సర్కారీ స్టూడెంట్లకు ‘ఉద్యోగ’ భరోసా

రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు ఇంటర్ విద్యాశాఖ అదిరిపోయే భరోసా ఇచ్చింది. చదువుతో పాటే చేతినిండా పని దొరికేలా రెండు పెద్ద కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకుంది.