తెలంగాణ రక్షణ సేన భూపోరాట సభ.. కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

ఉప్పల్ బగాయత్‌లో తెలంగాణ రక్షణ సేన (TRS) తలపెట్టిన 'భూ పోరాట సభ' కు పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఈ సభ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు.