బీజేపీకి ఆ చాన్సే లేదు.. నితిన్ నబీన్‌‌‌‌‌‌‌‌ 3 రోజుల పర్యటన అట్టర్ ఫ్లాప్‌‌‌‌‌‌‌‌

దేశంలో12 ఏండ్ల మీ పాలనపై, రాష్ట్రంలో రెండున్నరేండ్ల మా పాలనపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌ గౌడ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో మేం చేసిందేమిటో, కేంద్రంలో ఉండి మీరు చేసిందేమిటో చర్చిద్దామా? అని అడిగారు.