వరంగల్‍: సింగిల్‍ అప్లికేషన్‍.. మల్టీపుల్‍ కనెక్షన్స్..సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్‍పీడీసీఎల్‍

విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎన్ పీడీసీఎల్ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఒక బిల్డింగ్, కాంప్లెక్స్ లో ఎన్ని కనెక్షన్లు అవసరం అయితే.. అన్నింటికీ వేర్వేరుగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి వచ్చేది.