కరీంనగర్ లో మరో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం

కరీంనగర్ 2 డిపోలో బుధవారం ఉదయం మరో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు నిలిపే ప్రదేశంలో బస్సుకు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.