ఢిల్లీలో రూ. 700 కోట్ల మెడికల్ స్కామ్.. ఏసీబీ అదుపులో ఇద్దరు మాజీ అధికారులు

ఢిల్లీలో రూ. 700 కోట్ల మెడికల్ స్కామ్‌లో మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. గతంలో ఒకర్ని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఈ ఇద్దరితో కలిపి మొత్తం ముగ్గుర్ని అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు చేసిన ఇద్దర్ని కోర్టులో హాజరుపరచగా జ్యూడిషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లులో సుమారు రూ. 650 నుంచి రూ. 700 కోట్ల విలువైన కొనుగోళ్లులో భారీ ఎత్తున స్కామ్ జరిగినట్లు ఆరోపిస్తున్నారు.