మల్లంపేట గ్రామాన్ని కాపాడండి.. బాచుపల్లి రహదారిపై స్థానికులు ధర్నా

దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట సర్కిల్ లో స్థానికులు ధర్నా చేశారు. మల్లంపేట ORR నుంచి బాచుపల్లి రహదారిపై ప్ల కార్డులతో ధర్నా చేశారు. ఓల్డ్ హైదరాబాదు రోడ్డు ను ఓపెన్ చేసి మల్లంపేట గ్రామాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.