Siya Goyal Lie Detector : కేతన్ కేసులో కొత్త ట్విస్ట్.. తోసింది ఎవరో క్లారిటీ లేదు.. సియాకు లై-డిటెక్టర్ పరీక్షే కీలకం..!

Siya Goyal Lie Detector Test : కాబోయే భర్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా గోయల్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి కోరుతూ పూణే పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కేతన్‌ను లోయలోకి ఎవరు తోశారో ఖచ్చితమైన ఆధారాలు లేవని, దర్యాప్తు కోసం ఈ పరీక్ష అవసరమని పోలీసులు చెబుతున్నారు.