రూ.12 వేల కోట్ల ఎక్స్‌ప్రెస్‌వే.. రెండు నెలలకే గుంతల మయం! కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

గత ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే’ అప్పుడే గుంతలమయమైందని ఆరోపణలు వస్తున్నాయి.