నేటి తరానికి రామిశెట్టి రోశయ్య స్ఫూర్తిదాయకం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన రిటైర్డు ఉపాధ్యాయులు రామిశెట్టి రోశయ్య నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.