బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..నల్గొండ జిల్లా ఖాజీరామారంలో విషాదం

నల్గొండ, వెలుగు : సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారు. ఈ ఘటన ఘటన నల్గొండ జిల్లా కనగల్ మండలం ఖాజీరామారంలో ఆదివారం జరిగింది.