Telangana: 100 ఏళ్లుగా మద్యం సీసా అడుగుపెట్టని స్ఫూర్తిదాయక గ్రామం..

మద్యం మనిషిని నాశనం చేస్తుంది... కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుంది... సమాజాన్ని కలుషితం చేస్తుంది.మద్యపానాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఓ చిన్న గ్రామం మాత్రం... వందేళ్ల క్రితమే ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి నేటికీ తలవంచ లేదు. తరాలు మారాయి... కాలం మారింది... కానీ ఆ గ్రామంలోకి మద్యంసీసా మాత్రం రాలేదు. అక్కడ మత్తుకు బదులు మానవత్వానికి విలువ ఉంది. ఆ గ్రామమేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.