ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. భయాందోళనలో ప్రజలు..

ఇండోనేషియాలో మరోసారి భూకంపం భయాందోళనలు సృష్టించింది. హల్మహేరా ప్రాంతంలో ఇవాళ (శుక్రవారం) 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది.