ప్రశ్న రావణ్‌కు 14 రోజుల రిమాండ్.. ఆ ఒక్క వీడియో కొంప ముంచింది!

Youtuber Prashna Raavan 14 Days Remand: యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు గన్నవరం కోర్టులో చుక్కెదురైంది.. న్యాయమూర్తి రావణ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 18వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధించగా.. భద్రతాపరమైన అంశాల కారణంగా కోర్టు ఆదేశాలతో రావణ్‌ను వెంటనే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో గన్నవరం పోలీసులు అతడ్ని కస్టడీకి కోరే అవకాశం ఉంది. గన్నవరం పోలీసులు రావణ్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.