Karimnagar : కూలీ పని పేరుతో మహిళ కిడ్నాప్.. ఆపై బంగారం లాక్కొని బావిలోకి తోసేసిన దుండగుడు..! కేసును చేధించిన పోలీసులు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో దారుణం జరిగింది. పని ఇప్పిస్తామని నమ్మించి ఒక మహిళను తీసుకెళ్లిన దుండగుడు…. ఆమె వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుని బావిలో తోసేశాడు. ఏకంగా 21 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో పోరాడిన సదరు మహిళ సురక్షితంగా బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.