ఎలివేటెడ్ కారిడార్ స్పీడప్..జోరందుకున్న ఫేజ్–1 ప్యారడైజ్ టు బోయిన్పల్లి పనులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎలివేటెడ్కారిడార్రెండు దశల పనులు వేగం పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా ప్యారడైజ్నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్ రోడ్వరకు 5.40 కి.మీ. పొడవున రూ.1,487 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్కారిడార్–1 పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి.