FiFA WORLD CUP: గట్టెక్కిన అర్జెంటీనా.. కేప్ వెర్డేపై గెలుపుతో ప్రిక్వార్టర్స్‌లోకి మెస్సీ టీమ్ ఎంట్రీ
ఫిఫా వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తృటిలో గట్టెక్కింది. శనివారం జరిగిన రౌండ్–32 మ్యాచ్‌లో 3–2 తేడాతో కేప్ వెర్డేపై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
జూలై 5, 2026
0