సారంగాపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం..భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం భారీగా నిధులు కేటాయిస్తోందని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం సారంగాపూర్ మండలంలోని జాం, నాగపూర్ గ్రామాల్లో పర్యటించి రూ.90 లక్షల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.