Chicken Rates: కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు...

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.340-350 వరకు, డ్రెస్డ్ చికెన్ రూ.320 వరకు విక్రయిస్తుండగా, డజను గుడ్ల ధర రూ.90-100కు చేరింది. ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ధరల పెరుగుదల, సరఫరా లోపం, పెరిగిన డిమాండ్ కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.