స్కైరూట్ విక్రమ్1 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.. తొలిసారి కక్ష్య దాకా రాకెట్‌ను పంపనున్న హైదరాబాద్ కంపెనీ
దేశంలో ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమవుతున్నది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ సంస్థ తయారు చేసిన విక్రమ్1 రాకెట్ తొలి పరీక్షకు రెడీ అవుతున్నది.