నేను ప్రభుత్వ టీచర్.. నా పిల్లలూ సర్కారు బడికే..పరిగి మండలంలో ఆదర్శ ఉపాధ్యాయుడు

పరిగి, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు.. వికారాబాద్​జిల్లా పరిగి మండలం సోండేపూర్​తండాలో టీచర్​గా పని చేస్తున్న విస్లావత్​ధనుంజయ తన ఇద్దరు కుమారులను శుక్రవారం పరిగి ప్రభుత్వ నం.1 పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.