బాలాలయంలోకి సరస్వతీ అమ్మవారు..జులై5 నుంచి గర్భగుడిలోకి భక్తులకు ప్రవేశం నిలిపివేత

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లా బాసర సరస్వతీ దేవి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా భక్తులకు గర్భగుడిలో దర్శనం, పూజలను నిలిపివేయనున్నారు. ఆదివారం నుంచి బాలాలయంలో భక్తులకు దర్శనం, అక్షరాభ్యాసం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.